నా జీవన యానంలో (రెండవ భాగం) – 38
నా జీవన యానంలో- రెండవభాగం- 38 -కె.వరలక్ష్మి వంటలు, భోజనాల తర్వాత మళ్ళీ మెట్రో ఎక్కి కరోల్ బాగ్ మార్కెట్ కి వెళ్ళాం. వాళ్ళిద్దరూ బట్టలూ, బేగ్స్, షూస్ లాంటివి కొన్నారు. ఆ రాత్రి క్వాలిస్ లో బయలుదేరేం, రాజేంద్ర కూడా మాతోనే ఉన్నాడు ఢిల్లీ నుంచి మా తిరుగు ప్రయాణం వరకూ. ఉదయం 5కి హరిద్వార్ చేరుకున్నాం. భరించలేని చలి, అక్కడి ఉదృతమైన నీళ్ళ వరవడిలో అందరూ నదీస్నానం […]
Continue Reading