నిష్కల (నవల) భాగం-1
నిష్కల – 1 – శాంతి ప్రబోధ ‘మనకున్నది ఒకటే పుట్టుక . ఒక్కటే మరణం. ఈ మధ్య కాలమే కదమ్మా జీవితం . ఇంత చిన్న జీవితకాలంలో జలపాతాల్లా ఎగిసిపడే ఆనందాల కంటే, ఉప్పెనల్లా వురికొచ్చే దుఃఖాలే ఎక్కువమో.. మనసును ఆహ్లాద పరిచే సంఘటనల కంటే హృదయాన్ని మెలిపెట్టి పిండేసే వ్యధలే ఎక్కువ కావచ్చు.. మనిషికీ Continue Reading