బహుళ-8 ‘తల ఎత్తని కస్తూరి’ ఇల్లిందల సరస్వతీదేవి కథ
బహుళ-8 తల ఎత్తని కస్తూరి’ ఇల్లిందల సరస్వతీదేవి కథ – జ్వలిత కథలు ఎక్కడి నుండో మొలుచుకురావు. మనుషుల జీవితానుభవాలు, అనుమానాలు, అవమానాలు, కలలు కలిసి ఊహలతో అల్లుకునే ఒక అందమైన ఎంబ్రాయిడరీ వంటివి కథలు. నైపుణ్యం గల కళాకారులు రంగు Continue Reading