image_print

షేక్స్పియర్ ను తెలుసుకుందాం – కాళ్లకూరి శేషమ్మ పుస్తక సమీక్ష

షేక్స్పియర్ ను తెలుసుకుందాం (కాళ్లకూరి శేషమ్మగారి పుస్తకం పై సమీక్ష )    -అనురాధ నాదెళ్ల పదకొండవ అధ్యాయంలో… నాలుగు సుఖాంతాలైన నాటకాలను, నాలుగు విషాదాంతాలైన నాటకాలను పరిచయం చేసి వాటి ప్రత్యేకతలను వివరిస్తూ చక్కని విశ్లేషణలను అందించారు శేషమ్మగారు. వీటిని గురించి ఈ సమీక్షలో చెప్పటం న్యాయం కాదు. పాఠకులు స్వయంగా చదివి ఆనందించాల్సిందే. నాటకాలలోని అద్భుత సంభాషణలను కూడా ఈ అధ్యాయంలో చూడవచ్చు. పన్నెండో అధ్యాయంలో … ఆసక్తికరమైన అంశం ఉంది. షేక్స్పియర్ నాటకాలు […]

Continue Reading

షేక్స్పియర్ ను తెలుసుకుందాం – కాళ్లకూరి శేషమ్మ పుస్తక సమీక్ష

షేక్స్పియర్ ను తెలుసుకుందాం (కాళ్లకూరి శేషమ్మగారి పుస్తకం పై సమీక్ష )    -అనురాధ నాదెళ్ల ఆరవ అధ్యాయంలో, మానవ జీవన విధానానికి స్ఫూర్తిదాతగా షేక్స్పియర్ ను చెపుతారు రచయిత్రి. ఆయన రచనల్లో దేశప్రేమ, జాతీయతా భావాలు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకి దేశ బహిష్కరణకు గురైన రాజు తిరిగి దేశానికి చేరినపుడు అక్కడి మట్టిని ముద్దాడుతాడు. చదివే వారిలో కూడా అప్రయత్నంగా దేశం పట్ల అనిర్వచనీయమైన భక్తిభావం కలుగుతుంది. షేక్స్పియర్ దృష్టిలో కాలానికున్న విలువ మరి దేనికీ […]

Continue Reading

షేక్స్పియర్ ను తెలుసుకుందాం – కాళ్లకూరి శేషమ్మ పుస్తక సమీక్ష

షేక్స్పియర్ ను తెలుసుకుందాం (కాళ్లకూరి శేషమ్మగారి పుస్తకం పై సమీక్ష )    -అనురాధ నాదెళ్ల తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, విమర్శ, సాహిత్య వ్యాసాలు, పిల్లల కథలు, ఆత్మ కథలు, జీవిత చరిత్రలు, అనువాదాలు ఇలా ఎన్నో చదువుతుంటాం. ఇటీవల చదివిన “షేక్స్పియర్నుతెలుసుకుందాం” పుస్తకం ఒక విలక్షణమైన పుస్తకం అని చెప్పాలి. ఈ పుస్తకం గురించి మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. అనగనగా ఒక అమ్మాయి. చిన్నప్పుడే తండ్రి పుస్తకాలు చదివే అలవాటు […]

Continue Reading