image_print

సాహిల్ వస్తాడు, మరికొన్ని కథలు

సాహిల్ వస్తాడు, మరికొన్ని కథలు -అనురాధ నాదెళ్ల సాహిల్ వస్తాడా? ఏమో… నమ్మకాన్ని కలిగించే పరిస్థితులేవీ?! వర్తమానంలో బతకమంటూ ఇప్పుడు చాలామందే చెబుతున్నారు. ఇదివరకెప్పుడూ వర్తమానానికి ఇంత ప్రాధాన్యం లేదా అంటే ఉంది. వర్తమానాన్ని present అని పిలుచుకోవటంలో ఉన్న అర్థాన్ని ఇప్పుడు మరింత వివరంగా చెబుతున్నారు. వర్తమానం మనకు ఒక బహుమతిలాటిదట. జరిగిపోయినది ఎటూ జరిగేపోయింది కనుక ఆలోచించి చేసేదేం ఉండదని కాబోలు. రాబోయేకాలం గురించి కలలు గనేంత సమయం, భరోసా లేవన్నది నేటి నిజం. […]

Continue Reading
Posted On :