వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు”-26 “అయితే నా రెండెకరాలూ గోవిందేనా ?” (డా. సోమరాజు సుశీల)
ఆడియో కథలు “ఇల్లేరమ్మ కతలు”-26 “అయితే నారెండెకరాలూ గోవిందేనా ?” రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/fj7ufkfRBps అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం […]
Continue Reading

