నా అంతరంగ తరంగాలు-15
నా అంతరంగ తరంగాలు-15 -మన్నెం శారద ఆర్ట్ మీద ఇంటరెస్ట్ కొద్దీ కొన్ని రోజులు నా చదువుకి సంబంధించని ఆర్టిస్ట్ జాబ్ ఒక ఫ్యామిలీ ప్లానింగ్ ట్రైనింగ్ సెంటర్ లో చేశానని మీకు అదివరలో చెప్పాను కదా! అందులో చేయడం కోసం డ్రాయింగ్ హయ్యర్ కూడా పాసయితే బాగుంటుందని , లోయర్ పాస్ కాకుండా డైరెక్ట్ గా హయ్యర్ ఎగ్జామ్ మద్రాస్ లో రాయవచ్చని తెలిసి గుంటూరులో ఒక మాస్టర్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆఫీస్ […]
Continue Reading