యాత్రాగీతం(కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్)-7
యాత్రాగీతం(మెక్సికో)-7 కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-1 -డా|కె.గీత భాగం-9 కాన్ కూన్ లో మూడవ రోజు మేం రెండు గ్రూపులుగా విడిపోయి ఎవరికి కావలిసింది వాళ్లు చేసేం. సత్య, వరు అడ్వెంచరస్ మనుషులు కావడంతో వాళ్లిద్దరూ జిప్ లైన్, జంగిల్ డ్రైవ్ & కేవ్ స్విమ్మింగ్ అడ్వెంచర్ టూరుకి వెళ్లేరు. ఇందులో జిప్ లైన్ అంటే ఒక తాడు ఆధారంగా నడుముకి కట్టిన చెయిన్లతో ఒక చోటు నుంచి మరో చోటుకి గాల్లో జారుకుంటూ […]
Continue Reading