జ్ఞాపకాలసందడి -36
జ్ఞాపకాల సందడి-36 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు -5 వారాలబ్బాయి (మొదటి భాగం) వారం అంటే పల్లెల నించి చదువుకోడానికి వచ్చే బీద అబ్బాయిలు కలిగిన వారింట ‘వారంలో ఒక రోజు మీ ఇంట భోజనం పెట్టండి’ అని అడిగి, ‘ఫలానా రోజు మీ ఇంటికి వస్తాను’ అని చెప్పడం అన్న మాట. అలా బ్రాహ్మణ ఇళ్లల్లో ఏడు రోజులు వారం కుదుర్చుకుని ఆ ఇంటి అరుగు మీద పడుకుని, నూతి […]
Continue Reading