కాదేదీ కథకనర్హం-24 కార్యేషు మంత్రి 2
కాదేదీ కథకనర్హం-24 కార్యేషు మంత్రి 2 -డి.కామేశ్వరి “నా ఇష్టం అంటే చెల్లిపోతుందా…..పెళ్ళాం ఉన్నవాడు తనిష్టం వచ్చినట్టు తిరుగుతుంటే చచ్చినట్టు నోరు మూసుకోవాలా…..అలా పడి వుండడానికి నీవేం పాతకాలం ఆడదానివా ….అలా తిరిగే హక్కు నీకేం లేదని చెప్పలేవా?” “ప్రభా…… పాతకాలం ఆడదయినా కొత్తకాలం ఆడదయినా…..ఓ మొగుడు ఓ మగమహారాజు నా ఇష్టం అంటే ….భార్యకి రెండే త్రోవలున్నాయి……ఒకటి – వేరే దారి లేకపోతే చచ్చినట్టు సహించి పడుండటం, రెండు – తెగించి మొగుడ్ని వదిలి పోవడం […]
Continue Reading
