నిష్కల (నవల) భాగం-17
నిష్కల – 17 – శాంతి ప్రబోధ జరిగిన కథ: భూతల స్వర్గంగా భావించే అమెరికాలో భర్తతో కాలు పెట్టిన శోభ తన ప్రమేయం లేకుండానే గోడకేసి కొట్టిన బంతిలా వెనక్కి వచ్చేస్తుంది. దూరమవుతుంది. ఒంటరి తల్లి ఏకైక కూతురు నిష్కల. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఆధునిక యువతి. అంకిత్ తో సహజీవనం లోకి వెళ్ళింది. అమెరికాలో అటార్నీగా పని చేస్తున్నది. తన క్లయింట్ తో కలసి వచ్చిన సారా, అచ్చు తన నానమ్మ పోలికలతో ఉండడం […]
Continue Reading










































































