విజయవాటిక-10 (చారిత్రాత్మక నవల)
విజయవాటిక-10 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి రాజమందిరం మహాదేవవర్మ తల్పం పైన పవళించి ఉన్నాడు. నిద్రపోవటం లేదు. ఎదో దీర్ఘమైన ఆలోచనలు అతనికి నిద్రపట్టనివ్వటం లేదు. నెమ్మదిగా లేచి ఆ మందిరానికి Continue Reading