image_print

అనుసృజన-కబీరుదాసు

అనుసృజన-కబీరుదాసు  అనువాదం: ఆర్. శాంతసుందరి ‘రామ్ చరిత్ మానస్ ‘ రాసిన తులసీదాస్ తో సమానమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రాచీన హిందీ కవి కబీర్. కబీరుదాసు అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యంలా వెలుగొందిన వారిలో అగ్రగణ్యుడు.ఆయన బెనారస్ లో పుట్టాడు. పుట్టిన తేదీ గురించి ఏకాభిప్రాయం లేదు- పధ్నాలుగో శతాబ్దమని కొందరూ( 1398-1448), పదిహేనో శతాబ్దమని కొందరూ(1440-1518) అంటారు. అలాగే ఆయన ఎప్పుడు చనిపోయాడనే విషయం గురించీ, వివాహం చేసుకున్నాడా లేదా […]

Continue Reading
Alekhya Ravi Kanti

అర్ధాంగి (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

అర్ధాంగి (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – అలేఖ్య రవి కాంతి “ఓసేయ్ శారద, ఎక్కడ చచ్చావే.. ? నడినెత్తి మీదికి సూర్యుడు వచ్చిన నీకింకా తెల్లారలేదా” … ? అంటూ కస్సుమన్నాడు గోపాలం. ఏవండి, లేచారా..! ఇదిగో పెరట్లో ఉన్నానండి. పూలదండల తయారీ కోసం పూలుకోస్తున్నాను. మీరింకా లేవలేదనుకుని కాఫీ కలపలేదు. ఇప్పుడే పట్టుకొస్తా అంటూ గబగబ వంటింట్లోకెళ్ళి గుప్పుమనే కాఫీ వాసనతో పొగలుగక్కుతున్న కాఫీ కప్పు […]

Continue Reading
Dinavahi Satyavathi

ఆ తొలి అడుగు (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

 ఆ తొలిఅడుగు (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – దినవహి సత్యవతి బి.కాం. చదువు పూర్తైన నెలలోపే, కిడాంబి గృహ నిర్మాణ సంస్థలో, ఉద్యోగం దొరికేసరికి సమీర ఆనందానికి అవధులు లేవు. ఊహ తెలిసినప్పటినుంచీ తన కాళ్ళపై తాను నిలబడాలన్నదే ధ్యేయంగా, వేరే వ్యాపకాలేవీ పెట్టుకోకుండా, ధ్యాసంతా చదువు మీదే పెట్టి డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. ఎం.కాం చేయాలన్న ఆశ ఉన్నా, తనని అప్పటిదాకా ఆదుకున్న మేనమామకి […]

Continue Reading

ఇంద్రధనుస్సు రంగులు (తమిళ అనువాదకథ)

ఇంద్రధనుస్సు రంగులు (తమిళ అనువాదకథ) తమిళం: లతా రఘునాధన్ అనువాదం: గౌరీ కృపానందన్ బాబిని మెల్లగా లేవనెత్తి వడిలో కూర్చో బెట్టుకున్నాడు. తన వెనక భాగాన్ని అటూ ఇటూ జరుపుతూ తనకు సౌకర్యంగా ఉండే ఒక భంగిమను బాబి కనుక్కోవడానికి కొంత సమయం వేచి ఉండాల్సి వచ్చింది. చేతిలో ఉన్న పుస్తకాన్ని తెరిచి పెట్టి, వెనక్కి తిరిగాడు బాబి. “ఇప్పుడు చెప్పు” అంటూ, తలను ఒక వైపుగా వంచి తండ్రి వైపు చూసాడు. ఏదో ఎదురు చూస్తున్నట్లు బాబి […]

Continue Reading

అనుసృజన-తిరుగుబాటు (మూలం: కేదార్ నాథ్ సింగ్, జ్ఞాన పీఠ్ అవార్డ్ గ్రహీత అనువాదం: ఆర్. శాంత సుందరి)

అనుసృజన-తిరుగుబాటు మూలం: కేదార్ నాథ్ సింగ్ అనువాదం: ఆర్. శాంతసుందరి ఇవాళ ఇంట్లోకి వెళ్ళగానేకనబడింది ఒక వింత దృశ్యంవినండి -నా పరుపు అంది :రాజీనామా చేస్తున్నా,మళ్ళీ నా దూదిలోకివెళ్ళిపోవాలనుకుంటున్నా!మరోవైపు కుర్చీ బల్లారెండూ కలిసి యుద్ధానికొచ్చాయి,కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ -ఇక చాలించండిఇన్నాళ్ళు భరించాం మిమ్మల్ని!తెగ గుర్తుకొస్తున్నాయి మాకుమా చెట్లుమీరు హత్య చేసినవాటిలోని ఆ జీవరసం!అటు అలమరలోనిపుస్తకాలు అరుస్తున్నాయివిడిచిపెట్టు మమ్మల్నిమా వెదురు గుబురుల్లోకివెళ్ళిపోవాలనుంది మాకుకొండెలతో కాట్లు వేసే తేళ్ళనీమమ్మల్ని ముద్దాడే పాములనీకలుసుకోవాలనుంది మళ్ళీ -అన్నిటికన్నాఎక్కువగా మండి పడిందిఆ శాలువకొన్నాళ్ళక్రితమే కులూ […]

Continue Reading