మంచి మార్పు (బాల నెచ్చెలి-తాయిలం)
మంచి మార్పు -అనసూయ కన్నెగంటి కవిత, వనిత ఇద్దరూ స్నేహితులు. ఒకే బడిలో చదువుతున్నారు. వాళ్ళ ఇద్దరి ఇళ్ళు పక్క పక్కనే కావడంతో రోజూ బడికి కలిసి వెళ్ళి కలిసి వస్తూ ఉంటారు. కవిత కంటే వనిత వయసులో రెండేళ్ళు చిన్నది. అందుకని కవిత ఏడవ తరగతి అయితే వనిత ఐదవ తరగతి. రోజూ […]
Continue Reading




