image_print

కనక నారాయణీయం-6

కనక నారాయణీయం -6 –పుట్టపర్తి నాగపద్మిని ఎవరికొరకూ ఆగని కాలం, పరుగులు పెడుతూనే ఉంది. ఈ లోగా మెట్రిక్ పరీక్షలొచ్చాయి. లెక్కలంటే ఇప్పటి తరుణ నారాయణునికి సిం హ స్వప్నమే!! అందువల్ల మెట్రిక్ లో లెక్కల్లో తప్పారు. పరీక్ష తప్పినందుకు అయ్యగారి Continue Reading

Posted On :

కనక నారాయణీయం-5

కనక నారాయణీయం-5 -పుట్టపర్తి నాగపద్మిని ఆమె : ఎవరు నాయనా  నువ్వు? బాల: మునిసిపల్ పాఠశాల తెలుగు పండితులు పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్యులవారి కుమారుణ్ణి. అమె: శ్రీవైష్ణవులన్నమాట!! నీ పేరు? బాల: పుట్టపర్తి తిరుమల నారాయణాచార్యులు. ఆమె : నాట్యం నచ్చిందా? Continue Reading

Posted On :

కనక నారాయణీయం-4

కనక నారాయణీయం -4 -పుట్టపర్తి నాగపద్మిని    నా చిన్నప్పటి నుండీ కథలు కథలుగా విన్న మా అయ్యగారి జీవన నేపథ్యం చెబుతున్నాను కదా!! ‘అననగననగ  రాగ మతిశయిల్లుచునుండు.’ .అన్నట్టు, యీ కథలు ఎప్పటికప్పుడు శ్రవణ పేయాలే మా కుటుంబానికంతా!! ఇంతకూ, Continue Reading

Posted On :

కనక నారాయణీయం-3

కనక నారాయణీయం-3 -పుట్టపర్తి నాగపద్మిని అలా, ఎన్నెన్నో నా పుణ్యాల ఫలంగా, విజయ నామ సంవత్సరం (1953), ఆషాఢ శుద్ధ అష్టమి, (రేపు అష్టమి అనగా) ఆదివారం తెల్లవారుఝామున 3.10 నిముషాలకు, నేను కడపలో మా అమ్మ,అయ్యల సంతానంగా పుట్టగలిగాను. (ఈ Continue Reading

Posted On :

కనక నారాయణీయం-2

కనక నారాయణీయం -2 -పుట్టపర్తి నాగపద్మిని    “ఒక్కసారిక్కడికి రాండి..మందాసనం కింద ఏదో శబ్దమౌతూంది..’     “ఆ…ఏ ఎలకో తిరుగుతుంటుందిలే..”    భర్త మాటకు కాస్త ధైర్యం వచ్చింది. మళ్ళీ….పని!!    కానీ మందాసనం కింద అలికిడే కాక, అక్కడున్న దీపపు సెమ్మెలు కూడా కింద Continue Reading

Posted On :

కనక నారాయణీయం-1

  కనక నారాయణీయం-1     –పుట్టపర్తి నాగపద్మిని  కథలు వినటంలోని ఆనందాన్ని ఆస్వాదించటం మా  అమ్మమ్మ శ్రీమతి శేషమ్మ గారి ద్వారా మొదలైందన్నాను కదా!! అసలు నా పుట్టుక వెనుక కూడా ఓ ఉత్కంఠభరితమైన ఉదంతముందని అమ్మమ్మే చెబుతుంటే………వినటం…ఒక మహత్తరానుభూతి నాకైతే!! అదేమిటో మీరూ Continue Reading

Posted On :

కనక నారాయణీయం

కనక నారాయణీయం -పుట్టపర్తి నాగపద్మిని  ”అనగనగనగా…….చీమలు దూరని చిట్టడవి…కాకులు దూరని కారడవి…అందులో…” ఊపిరి బిగబట్టుకుని వినే చిన్నారి కళ్ళల్లో…ఒకటే ఉత్కంఠ!! ఆ చీమలు దూరని చిట్టడవిలో…ఏముందో, ఎటువంటి క్రూర మృగం మనమీదకి వచ్చి పడుతుందోనని..భయం!! వినాలనే తహతహ!! ఎవరో రాజకుమారుడు వచ్చి Continue Reading

Posted On :