నా జీవన యానంలో (రెండవ భాగం) – 32
నా జీవన యానంలో- రెండవభాగం- 32 -కె.వరలక్ష్మి 2003లో హైదరాబాదులో ఉన్నప్పుడు రంగనాయకమ్మ గార్ని కలవడానికి వెళ్ళడంఒక మరిచిపోలేని జ్ఞాపకం. నా బాల్యం నుంచీ నేను ఆవిడ రచనలకు అభిమానిని, వారి ఎడ్రస్ కి ఎలా వెళ్ళాలో తెలీక జగదీశ్వర్రెడ్డిని అడిగితే తను తీసుకెళ్ళేడు. మాతో అతని భార్య రోజా కూడా వచ్చింది. అప్పటికి వారి ఇంట్లో రంగనాయకమ్మ గారి చెల్లెళ్ళు కమల నాయకమ్మ, అమల నాయకమ్మ కూడా ఉన్నారు. […]
Continue Reading