కనక నారాయణీయం-30
కనక నారాయణీయం -30 –పుట్టపర్తి నాగపద్మిని ‘ మయూరము, అంటే, నెమలి షడ్జమాన్ని పలుకుతుందట!! వృషభం, అంటే, ఎద్దు రిషభాన్ని ఆలపిస్తుందట!! గ – గాంధారం, మేక గొంతులోనూ, మ మధ్యమం క్రౌంచ పక్షి అరుపులోనూ బాగా వినిపొస్తుందట!! పంచమం ప స్వరానికి మన కోకిలమ్మ పెట్టింది పేరు. అశ్వము – అంటే గుర్రము, దైవతానికీ, ని నిషాద స్వరానికి గజము అంటే ఏనుగు ప్రసిద్ధాలు. ‘ పుట్టపర్తి యీ మాటలని ఆగగానే, అక్కడ కూర్చుని వున్న […]
Continue Reading








































































