మిట్టమధ్యాహ్నపు మరణం-29 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 29 – గౌరీ కృపానందన్ ఆ గదినిండా సిగరెట్ పొగ వ్యాపించింది. డి.సి. ప్రభాకరం, రాకేష్ ముఖంలో మారే భావాలను పరిశీలనగా చూస్తున్నారు. రాకేష్ టేబిల్ మీద ఉంచిన ఆ వస్తువుల వైపు ఆశ్చర్యంగా చూశాడు. “నా గదిలో దొరికాయా?” “అవును.” “వీటిని ఎవరు అక్కడ పెట్టారు?’ “మేమూ అదే అడుగుతున్నాము.” “నాకు తెలియదు.” “మిస్టర్ రాకేష్! ఆడిన అబద్దాలు ఇక చాలు. నిజాయితీగా చెప్పండి. మీరు నిజం చెప్పేదాకా మేము వెయిట్ […]
Continue Reading








































































