ప్రమద – టెస్సీ థామస్
ప్రమద అగ్ని పుత్రి – టెస్సీ థామస్ -నీలిమ వంకాయల “మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గా పిలువబడే డాక్టర్ థెస్సీ థామస్ భారత దేశ ప్రజలంతా ప్రపంచం ముందు ధైర్యంతో, గర్వంగా నిలబడేటట్లు మిస్సయిల్స్ తయారు చేసిన శాస్త్రవేత్త. ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన టెస్సీ భారతదేశ క్షిపణి సాంకేతికతను గణనీయంగా అభివృద్ధి చేయడంలో విశేష కృషి చేసారు. భారత రక్షణ పరిశోధన రంగం లో అద్బుత విజయాల కోసం […]
Continue Reading


















































































