ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా గారితో నెచ్చెలి ముఖాముఖి
https://youtu.be/1wmq-cpZ-lg ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత తెలుగు స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గాగారు తెలుగు సాహితీలోకానికి పరిచయం అక్కరలేని పేరు. వీరు గుంటూరు జిల్లా యడ్లపల్లిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పోపూరి వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ గార్లు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం ఎం.ఎ. చేసి, తెనాలిలోని వి.ఎస్.ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. ఉషా కిరణ్ మూవీస్ లో సీనియర్ కార్యవర్గ సభ్యురాలిగా అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ కు […]
Continue Reading