image_print

ఓ కవిత విందాం! “చిరుచీకట్ల వెన్నెల” (కవిత)

https://youtu.be/7Rd2Lc5ckBI నారాయణస్వామి వెంకటయోగి కవి, రచయిత. పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు ‘కల్లోల కలల మేఘం‘, ‘సందుక’, ‘వానొస్తదా’?,  ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు ‘నడిసొచ్చిన తొవ్వ’ – ఇప్పటిదాకా ప్రచురణలు. ‘ప్రజాకళ’, ‘ప్రాణహిత’లతో సన్నిహిత సంబంధం.

Continue Reading
Posted On :