విజయవాటిక-9 (చారిత్రాత్మక నవల)
విజయవాటిక-9 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి ఓడరేవు విష్ణుకుండిన మహారాజుల కాలంలో వర్తకం దేశ విదేశాలలో అభివృద్ధి చెందింది. విష్ణుకుండినులు ఎన్నోవిదేశాల వారితో వర్తకం సాగించారు. స్వరాష్ట్ర, పరరాష్ట్రిక వ్యాపారులు క్రయ విక్రయాలలో అభివృద్ధి చెందారు. విదేశాలైన సుమిత్రా, సిలోన్, జావా, సయాం, కంబోడియా, చీనా, జపాన్, మలయ మున్నగు తూర్పు దేశాలు నుండే కాక కొన్ని పశ్చిమ దేశాల నుంచి కూడా వ్యాపారం ఎంతో సాగుతుండేది. […]
Continue Reading