మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ (సింహప్రసాద్ సాహితీ సమితి)
మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ (సింహప్రసాద్ సాహితీ సమితి) -ఎడిటర్ *****
Continue Readingమహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ (సింహప్రసాద్ సాహితీ సమితి) -ఎడిటర్ *****
Continue Readingడా.వేదగిరి రాంబాబు కథా పురస్కారం *****
Continue Readingదాసరి శిరీష జ్ఞాపిక-2023 రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ సంగీతాన్ని, సాహిత్యాన్ని, మనుషులని ప్రేమించిన రచయిత్రి దాసరి శిరీష. ఆమె ఇష్టాలని celebrate చేసుకోటమే ఆమెని తలుచుకోటం అనుకున్నారు శిరీష కుటుంబ సభ్యులు. రచయితల పట్ల ఆమెకి ఉన్న ఆపేక్ష , అభిమానాలకి గుర్తుగా ‘దాసరి శిరీష జ్ఞాపిక’ ను ఇవ్వాలి అనుకుంటున్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3న, ఎంపిక చేసిన రచనను ముద్రించి, ఆ పుస్తకాలను రచయితకు అందజేయాలి అన్నదే వారి కోరిక. ప్రచురణ పై సర్వహక్కులూ […]
Continue Readingకొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారం – 2022 పోటీలకు కవితాసంపుటాలకు ఆహ్వానం! -ఎడిటర్ ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్, కవిసమ్మేళనం సాహిత్యవేదిక వ్యవస్థాపకులు కొత్తపల్లి నరేంద్రబాబు స్మారకార్థం ప్రతిఏటా ఇచ్చే సాహిత్య పురస్కారానికి కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు ప్రముఖ కవి, నిర్వాహకులు కొత్తపల్లి సురేష్ తెలిపారు. 2022 ఏడాది కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారానికి 2021 డిసెంబరు లోపుఅచ్చైన పుస్తకాలను 30/06/2022 తేదీ లోపు క్రింది చిరునామాకు పంపగలరు… కొత్తపల్లి సురేష్,ఇంటి నంబర్ : 33-129-1,OVR కాలనీ,SRMT గోడౌన్ దగ్గర,కళ్యాణదుర్గం […]
Continue Reading‘వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం’ ఆధ్వర్యంలో రాయలసీమ పద్యపోటీలు -ఎడిటర్ అంశం : రాయలసీమ జీవన స్థితిగతులు, సంస్కృతి నేపథ్యంపరిమితి : ఐదుపద్యాలు మాత్రమేపద్యం ఎంపిక : న్యాయ నిర్ణేతలు మరియు వ్యూస్ రాయలసీమ జీవన స్థితిగతులు, సంస్కృతి నేపథ్యంగా పద్యపోటీలను ‘వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం’ ఆధ్వర్యంలో ప్రముఖ అవధాని, పద్మశ్రీ డా.ఆశావాది ప్రకాశరావు గారి స్మారకార్థం నిర్వహిస్తున్నాం. మార్చి 25 వ తేది లోపు 9962544299 వాట్సప్ నెంబర్ కు ఐదుపద్యాలు మాత్రమే పంపాలి. ఉగాది […]
Continue Reading