మిస్సోరీ లో (మాయా ఏంజిలో-అనువాద కవిత)

మిస్సోరీ లో (అనువాద కవిత) -దాసరాజు రామారావు నేనున్న మిస్సోరీలో ఒక సగటు మనిషి ఒక కఠిన మనిషి బాధకు అర్థం తెలియని చలన రహిత మనిషి కడుపులో పేగుల్ని దేవేసినట్లు హింసిస్తుంటడు వాణ్ణి చల్లని వాడనాల్నా పరమ కసాయి ఆ Continue Reading