image_print

ఎందుకు (కవిత)

ఎందుకు(కవిత) -లక్ష్మీ దేవరాజ్ కంటికి కనిపించని జీవికంటి మీద కునుకు లేకుండా చేస్తుంటేమార్స్ వరకూ వెళ్ళిన మనిషిమౌనంగా మిగిలిపోయాడేం? ఎంతో కష్టపడి ఇష్టంగా కూడబెట్టిన డబ్బుఆరోగ్యాన్ని మాత్రం కొనలేదనిమరోసారి మరచిపోయాడేం? డైనోసార్లు….సరే ఎప్పటివోపులులు మాత్రం నిన్నమొన్నేగాకాలగర్భంలో కలిసిపోతుంటేఅంటీముట్టనట్టున్న మనిషిఇప్పుడెందుకిలా అల్లాడిపోతున్నాడు? ప్రకృతి నేర్పే పాఠం కష్టమేఇది మన దురాశ వల్ల కలిగిన నష్టమే ఇకనుంచైనా బాహ్య శుభ్రంతో పాటుఅంతఃశుభ్రంపై ఆలోచన పెడదాం అలాగే ప్రపంచంలో మనతోపాటు సంచరించేప్రతీజీవి ప్రాణంఖరీదుమనిషి ప్రాణంతో సమానమే అని ఒప్పుకుందాం ***** ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి పేరు: లక్షీ దేవరాజ్ వృత్తి: బిజినెస్ […]

Continue Reading
Posted On :