సంపాదకీయం-జులై, 2026
“నెచ్చెలి”మాట 7వ జన్మదినోత్సవం! -డా|| కె.గీత నెచ్చెలి పాఠకులకు 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు! ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా 7వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉందంటే అందుకు కారణం మీ అందరి పరిపూర్ణ సహకారమే! ఆత్మీయంగా నెచ్చెలి కోసం రచనలు చేస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ పేరుపేరునా ప్రత్యేక నెనర్లు! “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా, అంతర్జాల పత్రికలన్నిటిలోనూ అగ్రస్థానంలో ముందుకు దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు! 7వ జన్మదినోత్సవ శుభ కానుకగా […]
Continue Reading

