నా జీవన యానంలో (రెండవ భాగం) – 35
నా జీవన యానంలో- రెండవభాగం- 35 -కె.వరలక్ష్మి 2005 వ సంవత్సరం ప్రారంభం నాటికి నాకు విపరీతమైన నీరసం పట్టుకుంది. రెండు పేజీలు రాసే సరికి కళ్ళు తిరగడం మొదలైంది. ఎలాగో లేని ఓపికతెచ్చుకుని ఇంటిపని, మోహన్ పనులు ముగించి ఎక్కడపడితే అక్కడ ఉత్తనేల మీద పడి నిద్ర పోయేదాన్ని. ఒక రోజు ఏమైందో తెలీదు అతనికి తినిపించి, మూతి కడుగు తుంటే […]
Continue Reading












































































