సంపాదకీయం- ఆగష్టు, 2022
“నెచ్చెలి”మాట నెచ్చెలి ప్రచురణలు! -డా|| కె.గీత “నెచ్చెలి”కి మూడేళ్లు దాటి నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన శుభ సందర్భంగా ఈ సంవత్సరం (2022) నుంచి “నెచ్చెలి ప్రచురణలు” పేరుతో స్త్రీల సాహిత్య ప్రచురణల సంకల్పం Continue Reading
“నెచ్చెలి”మాట నెచ్చెలి ప్రచురణలు! -డా|| కె.గీత “నెచ్చెలి”కి మూడేళ్లు దాటి నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన శుభ సందర్భంగా ఈ సంవత్సరం (2022) నుంచి “నెచ్చెలి ప్రచురణలు” పేరుతో స్త్రీల సాహిత్య ప్రచురణల సంకల్పం Continue Reading
నెచ్చెలి వ్యవస్థాపకులు & సంపాదకులు డాక్టర్ కె.గీతామాధవి (కె.గీత) గారికి డా.తెన్నేటి లత – వంశీ జాతీయపురస్కారం వంశీ స్వర్ణోత్సవాల సందర్భంగా వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ వారు అమెరికాలోని కాలిఫోర్నియా నివాసురాలైన ప్రముఖ రచయిత్రి, Continue Reading
అలరించిన “నెచ్చెలి” సాహితీ సమావేశాలు – ఆగస్టు7, 2022 -ఎడిటర్ అంతర్జాల వనితా మాసపత్రిక “నెచ్చెలి” ఆధ్వర్యంలో ఆగస్టు 7 2022 ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాదులోని బాగ్ లింగంపల్లి సుందరయ్య కళా కేంద్రంలో ఉ.10.30 గం. నుండి Continue Reading
కొత్త అడుగులు – 34 “బాధార్ణవ గీతి – అమూల్య చందు కవిత్వం” – శిలాలోలిత “అమూల్య చందు కప్పగంతు” రాసిన బాధార్ణవ గీతి బాధల పొరలను చారల గుర్రంలా ఒళ్ళంతా చుట్టుకొంది. ఆస్పత్రి మీద నుంచి రాసిన ‘ఒంటి రొమ్ము Continue Reading
కథా మధురం శ్రీమతి డి.వి.రమణి ‘జగమంతా దగా చేసినా, చిగురంత ఆశ చూసిన ఓ స్త్రీ కథ!’ -ఆర్.దమయంతి *** కొంత మంది స్త్రీలు తమ ప్రమేయం లేకుండానే ఒంటరి అగాధపు లోయలోకి తోసేయబడతారు. Continue Reading
శ్రీరాగాలు-3 ‘నేనొస్తున్నాను’ – పి. సత్యవతి నది అవతలి వొడ్డుకి ప్రయాణమౌతూ అద్దంలో చూసుకుంటే నా మొహం నాకే ఎంతో ముద్దొచ్చింది. ఉత్సాహంతో ఉరకలు వేసే వయసు. సమస్త జీవనకాంక్షలతో ఎగిసిపడే మనసు. ప్రపంచమంతా నాదేనన్న ధీమాతో, వెలుగు దారాలతో రంగు Continue Reading
తూకం -రూపా దూపాటి అందమైన మనిషిని పువ్వుతో పోల్చడం తప్పేమీ కాదు! కానీ ఒక అబ్బాయిని రోజా పువ్వులా ఉన్నావు అనడాన్ని నేను ఇప్పటి వరకు వినలేదు!! వండు కోవడం, తినడం మానవ అవసరాలే! కానీ మీ బాబుకు వంట వచ్చా Continue Reading
అప్పడాలు (కథ) -గీత వెల్లంకి ఆ రాత్రి ఎప్పటిలాగే – ఆడపడుచు పిల్లలిద్దరూ, అత్తగారూ, నేనూ-చిన్నీ మా గదిలో పడుకున్నాం. శెలవులకి వచ్చారు కదా! తనకి తెల్లారి ఆఫీసుంది అని అత్తగారి రూంలో పడుకోమన్నాం. ఉన్నట్టుండి Continue Reading
కనక నారాయణీయం -35 –పుట్టపర్తి నాగపద్మిని గీ. ఎన్ని కార్యముల్ చేసినా ,ఎన్ని సుఖము లనుభవించినా, యొక్కటి యనుగమింప, దా మరణ కాలమున యందు – నాత్మ భక్తి యొక్కటే దప్ప – రఘువీరుడొకడు దప్ప!! Continue Reading
అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 11. రాధా ప్యారీ దే డారో నా బంసీ మోరీయే బంసీ మే మేరో ప్రాణ్ బసత్ హైవో బంసీ హో గయీ చోరీ(రాధా , నా బంగారూ! నా మురళిని Continue Reading
జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-1 -కల్లూరి భాస్కరం చూపితివట నీ నోటను బాపురే పదునాల్గు భువనభాండమ్ముల నా రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాంచెన్ *** లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం జీకటి Continue Reading
అక్షరం -మన్నెం శారద అవసరం అలాంటిది ….అర్జెంట్ గా రాయాలి. మరి ….కాగితం. కలం తెచ్చుకున్నానుఏసీ వేసుకుని కాగితంమ్మీద కలం పెట్టేనా ….ఒక్క అక్షరమూ పడదే … అదిలించి బెదిరించినా … అట్టే సోకులు పడకు … అంటూ ఎకసక్కేమాడిఎగిరెగిరి పడ్డాయి … తెల్లబోయి Continue Reading
ఒక్కొక్క పువ్వేసి-13 స్వాతంత్ర సంరాంగణ – ఉదాదేవి -జూపాక సుభద్ర వీరాంగణ ఉదాదేవి ఝాన్సీరాణిలాగా చరిత్ర పుస్తకాల్లో, ప్రచారం లో విస్తృతి చేయబడిన పేరుకాదు. భారత చరిత్ర పుస్తకాలకు తెలియని పేరు చరిత్రలకు వినబడని పేరు. బ్రిటిష్ సైన్యాలతో పోరాడకున్నా, ప్రాణ Continue Reading
స్వరాలాపన-14 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు Continue Reading
చిత్రం-38 -గణేశ్వరరావు కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ’ కాదేదీ కవితకు అనర్హం అని శ్రీ శ్రీ అంటే, ‘రాయి, సీసా, గాడిద, చెప్పులు’ మీద కూడా కవితలను ఇస్మాయిల్ వినిపిస్తే, ‘ ఏం కథ మట్టుకు వెనకబడిందా?’ అంటూ వాటి మీద Continue Reading
జ్ఞాపకాల సందడి-37 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు -8 మా అమ్మమ్మ (రెండవ భాగం) అపుడు బంధువుల మధ్య సహాయ సహకారాలు, అభిమానాలు, ఆప్యాయతలు కాదనలేని అవసరాలుండేవి. కనుక పిల్లలను పంపడానికి వాళ్ళు ఆలోచించేవారు కాదు. Continue Reading
క ‘వన’ కోకిలలు – 13 : కశ్మీరీ కవయిత్రులు – నాగరాజు రామస్వామి కశ్మీర్ సాహిత్య భావుకతకు, కవిత్వ రచనకు మూల స్వరూపాన్ని కల్పించిన తొలితరం కవయిత్రులో ముఖ్యులు లాల్ దేడ్, హబా ఖటూన్, రూపా భవాని, ఆర్నిమాల్ ముఖ్యులు. 14వ Continue Reading
నిష్కల – 20 – శాంతి ప్రబోధ జరిగిన కథ: కేఫ్ లో నిష్కల, గీత, సారా కలుస్తారు. కావేరిని చూడడానికి వచ్చిన శోభ గోదావరి తమ్ముడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లలో గాయపడ్డాడని తెలిసి ఆందోళన పడుతుంది. తన Continue Reading
పేషంట్ చెప్పే కథలు – 5 శాపం -ఆలూరి విజయలక్ష్మి చెదిరిన జుట్టు, చెరిగిన కాటుక, కందిన చెక్కిళ్ళు, కోపంతో అదురుతున్న పెదాలు, దుఃఖంతో పూడుకుపోయిన కంఠం – ఇందిరా తనను తానూ సంబాళించుకుని శృతితో అసలు విషయం చెప్పటానికి ప్రయత్నిస్తూంది. Continue Reading
బతుకు చిత్రం-20 – రావుల కిరణ్మయి జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని Continue Reading
రాగో భాగం-25 – సాధన “లామడే! హల్లో! గాటోల్ విచార్ కీమ్ డా” (అన్నం సంగతి చూడు) అంటూ పటేల్ పని పురమాయించాడు. ఎదురు చెప్పడం ఏనాడో లామ్ (ఇల్లరికం) కుదిరిన్నాడే మరిచి పోయిన లామడే “ఇంగో” అంటూనే గుండెలు కోస్తున్న Continue Reading
విజయవాటిక-12 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి బౌద్ధ విహారము ఆచార్య దశబలబలి మౌనంగా కూర్చొని ఉన్నాడు. ఆయన ముఖము పాలిపోయి ఉంది. ఆయనకు కొద్ది దూరములో మహానాగ, మహానంది తదితర మిగిలిన Continue Reading
కాళరాత్రి-12 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల ఒక వారం గడిచాక క్యాంపు మధ్యలో నల్లని ఉరికంబం ఉండటం చూశాం. అప్పుడే పని నుండి తిరిగి వచ్చాం. హాజరు పట్టీ చాలాసేపు పట్టింది ఆ రోజు. Continue Reading
చాతకపక్షులు (భాగం-17) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి రోజులు ఎప్పుడూ ఒక్కలాగే జరగవు. జరిగితే కథే లేదు. ఒకరోజు జేమ్స్ వచ్చేక, గాయత్రి మామూలుగా బాంకుకి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి చిత్ర ఇంట్లో లేదు. Continue Reading
మిట్ట మధ్యాహ్నపు మరణం- 11 – గౌరీ కృపానందన్ ‘హనీమూన్ కి వచ్చిన భర్త రక్తపు మడుగులో శవంగా మారిన ధుర్ఘటన” న్యూస్ పేపర్లలో ఒక మూలగా బాక్స్ కట్టి ప్రచురించబడింది. “శ్రీమతి ఉమా కృష్ణమూర్తి హనీమూన్ రక్తపు మడుగులో ముగిసింది. Continue Reading
నా జీవన యానంలో- రెండవభాగం- 21 -కె.వరలక్ష్మి 1991 లో నేను రాసి ఆంధ్రజ్యోతికి పంపిన ‘అడవి పిలిచింది’ నవల అందినట్టు ఉత్తరం వచ్చింది. కాని, ఎడిటర్ మారడంతో ఆ నవలను ప్రచురించనూ లేదు. తిప్పిపంపనూ లేదు. దాని రఫ్ కాపీ Continue Reading
నడక దారిలో-20 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య Continue Reading
మా కథ (దొమితిలా చుంగారా)- 35 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ ఆరు నెలల తర్వాత నన్ను చూడడానికి నాన్న వచ్చాడు. నేను ఆరోగ్యంగా ఉన్నందుకు, పని కూడా చేయగలుగుతున్నందుకు, అక్కడ స్నేహాలు కలుపు కుంటున్నందుకు నాన్న చాల Continue Reading
వ్యాధితో పోరాటం-7 –కనకదుర్గ మోరా ఇంజెక్షన్ తీసుకొచ్చింది. “హే స్వీటీ, వాట్ హ్యాపెన్డ్? కమాన్, ఇట్స్ ఓకే డియర్!” ఇంజెక్షన్ పక్కన పెట్టి నా తల నిమురుతూ వుండిపోయింది. “మోరా కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యాంటి యాంగ్జయిటీ మెడిసన్ Continue Reading
మెరుపులు-కొరతలు యం.రమేష్ కుమార్ కథ “కిటికీ బయట” – డా.కే.వి.రమణరావు మనకు ఏదైనా తీవ్రమైన సమస్య వస్తే మన అంతరంగమంతా కల్లోలమైనప్పుడు ఒక్కోసారి బాధంతా మనకే ఉన్నట్టుగా, బయటి ప్రపంచం నింపాదిగా ఏ సమస్యా లేకుండానే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది, నిసృహ కూడా Continue Reading
వినిపించేకథలు-20 పులిపాలు రచన: శ్రీ పోట్లూరు సుబ్రహ్మణ్యం గారి కథ గళం: వెంపటి కామేశ్వర రావు ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ Continue Reading
గీతామాధవీయం-12 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-12) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) అక్టోబరు 24, 2021 టాక్ షో-11 Continue Reading
ఆడియో కథలు “ఇల్లేరమ్మ కతలు”-19 జల్లుల్లో జల్సాలు రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా Continue Reading
వెనుతిరగని వెన్నెల(భాగం-37) -డా|| కె.గీత (ఆడియో ఇక్కడ వినండి) వెనుతిరగని వెన్నెల(భాగం-37) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో Continue Reading
మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 2 -చెంగల్వల కామేశ్వరి మేము దర్శించుకున్న శ్రీమాతారాణి వైష్ణోదేవి ఆలయ చరిత్ర భైరవ్ నాథ్ గుడికి సంబంధించిన వివరాలు చెప్పి మా రెండోరోజు యాత్ర గురించి చెప్తాను. జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి Continue Reading
సింహ పరిపాలన -కందేపి రాణి ప్రసాద్ అడవికి రాజైన సింహం రోజు ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు అడవి అంత సంచారం చేస్తుంది. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటుంది. ఒకసారి అన్ని జంతువులను పిలిచి సమావేశం నిర్వహిస్తుంది. ఆ సమయంలో Continue Reading
వివక్ష?! -అనురాధ నాదెళ్ల వివక్షా? అలాటిదేం లేదే. భారత రాజ్యాంగం ఎప్పుడో చెప్పింది- కులం, మతం, వర్గం, లింగం, భాష ఇలాటి భేదాలేవీ ఉండవని, అన్నిటా అందరూ సమానమేననీ! అంటే వివక్షలంటూ ఉండవన్నమాట! మరి, ఈ పదం ఎలా పుట్టిందంటారా? భలే Continue Reading
నిజాయితీ నిద్రపోదు -ఆదూరి హైమావతి మంతినవారి పాలెంలో ఉండే షాహుకారు శీనయ్య పట్టు చీరలు కొనను ధర్మవరం వెళ్ళవలసి వచ్చింది. శీనయ్య చాలా పీనాశి. బండితోలను మనిషినిపెట్టుకుంటే జీతమూ, బత్తెమూ వృధా అవుతాయని తానే బడితోలుకుంటూ బయల్దేరాడు. ఒక్కడే మూడు రోజులు Continue Reading
తల్లి చీర -రాజేశ్వరి దివాకర్ల మమతల వాలుకు చిక్కి వలస వెళ్ళిన వాళ్ళిద్దరు తిరిగి రాని సమయాలకు ఎదురు చూపుల ఇల్లు మసక బారిన కళ్ళతో ఇసుక రాలిన చిన్న శబ్దానికైనా ఇటుక గోడల చెవిని ఆనించు కుంది. విశ్రాంతి పొందిన Continue Reading
చూపు చెంగున….. -చందలూరి నారాయణరావు నేను అనుకోలేదు నా కవిత ఓ బంధానికి పెద్దమనిషి అవుతుందని… ఓ మనసుకు చుట్టరికంతో చిత్రాలు చేస్తుందని… ఓ సంతోషాన్ని వరంగా బలమై నిలుస్తోందని…. ఓ కదలికను పుట్టించి కలగా దగ్గరౌతుందని… ఓ కమ్మనిమాట Continue Reading
తీపి దుఃఖాలు -గవిడి శ్రీనివాస్ ఒక అసంపూర్ణ సంధ్యాకాలం నీ విచ్చిన సంతోషంతో నువ్ పంపిన సందేశంతో ఇక్కడ నీ జ్ఞాపకాల్ని ధ్యానిస్తున్నా . ఒక్క మాట చెప్పు నీ తపస్సులో ఉషస్సుని చూస్తున్న నాకు ఈ తీపి దుఃఖాలు ఓదారుస్తాయా Continue Reading
చెరగని చిరునామా -రామ్ పెరుమాండ్ల రాత్రి వాహనాలన్ని ఇంటికెళ్ళాయి .కానీ ఫుట్ పాత్ పైకి ఎవరొస్తారో తెలియదు.కడుపులో ఖాళీలను పూరించడానికి ఈ లోకం ఏ ఒక్క అవకాశం ఇవ్వను లేదు .ఆకలిని వెతికి వెతికి అలిసిన కన్నులు కునుకు కోసం దారి వెతుకుతున్నాయి . ఈ దేశం Continue Reading
పెళ్ళయ్యాక ..! – సిరికి స్వామినాయుడు నీ కళ్ళు .. కలువ రేకులన్నప్పుడు అనుకోలేదుకలలు చిక్కేసి నన్నో కబోదిని జేస్తావనీ ..! నీ మోము .. పున్నమి చందమామన్నపుడు పసిగట్టలేదురోజుకో వెలుగురేకును కోల్పోయిన వెన్నెలపూవును జేస్తావనీ ..! ఆకాశంలో .. సగం నీవన్నపుడు అర్ధం జేసుకోలేదుమసిగుడ్డల్లాంటి ఆమాస పూటల్ని మొహాన కొడతావనీ ..! గుడిలో Continue Reading
పెద్దరికం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో రెండవ బహుమతి రూ.1500/- పొందిన కథ) -ఆదోని బాషా “ఇదిగో సావిత్రీ, ఈ Continue Reading
ఛూమంతర్ కాళి.. ఇది జంతరమంతర్ మోళి ! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో రెండవ బహుమతి రూ.1500/- పొందిన కథ) Continue Reading
రుద్రమదేవి-9 (పెద్దకథ) -ఆదూరి హైమావతి పక్క ఊర్లోని తన స్నేహితుని పొలం కొలవను వెళ్ళిన బాపయ్య రాత్రి పొద్దు పోడంతో అక్కడే పడుకుని తెల్లారి ఇల్లు చేరాడు. లక్ష్మీనరసు మామగారికి తన ఇంట్లో తల్లి ముత్యాలు నెలా హింసిస్తున్నదో ఇంకా ఇంట్లో Continue Reading
కన్నీటి వరదలో తడిసిన అక్షరాలు పుస్త‘కాలమ్’ – 10 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ) -ఎన్.వేణుగోపాల్ కన్నీటి వరదలో తడిసిన అక్షరాలు పురిపండా అప్పలస్వామి గారు అనువదించి సంకలనం చేసిన ఆరు సంపుటాల ‘విశ్వకథావీథి’ మొదటి Continue Reading
షేక్స్పియర్ ను తెలుసుకుందాం (కాళ్లకూరి శేషమ్మగారి పుస్తకం పై సమీక్ష ) -అనురాధ నాదెళ్ల ఆరవ అధ్యాయంలో, మానవ జీవన విధానానికి స్ఫూర్తిదాతగా షేక్స్పియర్ ను చెపుతారు రచయిత్రి. ఆయన రచనల్లో దేశప్రేమ, జాతీయతా భావాలు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకి Continue Reading
చరిత్రలో వారణాసి పట్టణం – 2 -బొల్లోజు బాబా 3. కాశీనగరప్రాచీనత కాశీకి ఉత్తరంవైపున ఉన్న వారణనదీ తీరం పై ఉన్న రాజ్ఘాట్వద్ద జరిపిన పురావస్తు తవ్వకాలు కాశీ ప్రాచీనతను తెలియచేసాయి. ఈ తవ్వకాలలో BCE తొమ్మిదో శతాబ్దానికి చెందిన కోటగోడలు, Continue Reading
Political Stories by Volga Political Stories-5 stony breasts It was ghostly evening, a busy time in the hospital. Friends and relatives were rushing to see Continue Reading
Eye opener Poem -Anuradha Bandi Flow with things, Be friendly with thoughts, Imagine people and scenarios. Flow with signs of love, live with emotions and Finally, Flow with ur feelings. Continue Reading
Bhagiratha’s Bounty and Other poems-19 English Translation: T.S. Chandra Mouli Telugu Original : Kandukuri Sreeramulu 19. Snapped Strings Walking across a dry lake needs no magic. When it was brimming Continue Reading
THE SNOW BAT English Translation: V.Vijaya Kumar Telugu Original : “Manchu Gabbilam” by Dr K.Geeta In bone-biting cold In Continue Reading
Poems of Aduri Satyavathi Devi Poem-8 Festoon of Lights in a Jingling Festival of Joy Telugu Original: Aduri Satyavathi Devi English Translation: Munipalle Raju Uninterrupted in my inner niches For Continue Reading
Walking on the edge of a river-6 English Translation – Swathi Sreepada Telugu original written by – Dr.C.Bhavani Devi 6. Memory a piece Though we try to forget Some person…an Continue Reading
Need of the hour -25 IS LIFE A JOURNEY!!!….A conflict with oneself,, may be yes.. -J.P.Bharathi Each one’s life is a journey…. we all are conditioned and influenced by circumstances. Continue Reading
Cineflections-35 Prayanam (The Voyage) – 1975 Malayalam -Manjula Jonnalagadda “I remember one desolate Sunday night, wondering: Is this how I’m going to spend the rest of my life? Married to Continue Reading
Carnatic Compositions – The Essence and Embodiment –Aparna Munukutla Gunupudi Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a Continue Reading
The Invincible Moonsheen Part – 3 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Sameera comes to meet Udayini, a friend of her Continue Reading
To tell a tale-26 (Chapter-7 Part-3) -Chandra Latha M.M. Bhaktin suggests that the organic nature of novel is embedded in it’s pluralistic nature. Marquez’s conscious choice of multi-fold narration makes Continue Reading
Telugu Women writers-17 -Nidadvolu Malathi Synopsis: Kannamma was a working class woman. After her husband had left her and her baby for another woman, she was looking for work to Continue Reading
America Through My Eyes WASHINGTON DC- Niagara Day-2 Telugu Original : Dr K.Geeta English Translation: V.Vijaya Kumar We reached Niagara at dinner time. Snow piled up on the side of Continue Reading