ఎండి తుమ్మ గజ్జెలు (కవిత)

ఎండి తుమ్మ గజ్జెలు -గుమ్మల సాయితేజ ఆడుతున్న మా అయ్య చెప్పిన ఎండి తుమ్మ గజ్జెలు కట్టి ఆడుతున్న  నవ్వుతున్న నవ్వుతూ ఆడుతున్న కొత్త బొబ్బలెక్కిన పెయ్యి ఏడెక్కినకంట్లో నీళ్లు బయటికొస్తేచెమట అనుకోని తుడుసుకుంట  ఆ డముకు డముకు సప్పుల్ల  నా ఏడుపును కలిపేసి పండ్లు ఇకిలిచ్చి కండ్లు సిన్నంగ చేసి నడుం మీదో చేయి నెత్తి మీదో Continue Reading

Posted On :