ట్రావెల్ డైరీస్ -3 (రే రేలా రేలా రెలా)
ట్రావెల్ డైరీస్ -3 రే రేలా రేలా రెలా -నందకిషోర్ తూర్పు కనుమతో ప్రేమలో పడి ఎనిమిది నెలలు. కార్తీకమాసంలో ఎప్పుడో మోదకొండమ్మ పాదాలదగ్గర మొదలైన ప్రేమ, గోస్తనీ తీరంలో పంచభూతాల సాక్షిగా నన్ను వశం చేసుకుంది. వలిసెలు పూసిన Continue Reading