అల్లిక (కవిత)

అల్లిక -నస్రీన్ ఖాన్ సున్నితత్వం నీ చిరునామాదుఃఖాలన్నింటినీ గుండెలోతుల్లో కుదేసిఅప్పుడే విచ్చుకున్న పువ్వులా చక్కటి నవ్వులు చిందిస్తావ్కవచకుండలంలా సహజంగా అబ్బినదేమోరంకెలకైనా మృదుత్వమే  జోడిస్తావ్ ఎక్కడిదో ఈ సహనంరంగు రంగుల దారాలతో అందమైన అల్లికేసిపిట్టగూడులా కలుపుకుపోదామని తపన పడుతుంటావ్నిటారుతనాన్నివిచ్చుకత్తుల పదును వెన్నుపై సలపరిస్తూంటే దోస్త్ఏ చిరునవ్వులో జీవాన్ని Continue Reading

Posted On :