image_print

ఈ తరం నడక-26- రోహిణి వంజారి

ఈ తరం నడక – 26 విజయ మహల్ సెంటర్ కథలు – రోహిణి వంజారి -రూపరుక్మిణి    బాల్యం అందించిన తగరపు బుట్ట ఈ కథలన్నీ చదువుతున్నంత సేపు ఇది ఒకే కథ అనేక భాగాలుగా రాసారు అనిపించింది. ఈ కథలకి మూలం బుజ్జమ్మ చిన్ననాటి జ్ఞాపకాలే. ప్రతి కథలోని ముగింపు సాంప్రదాయాల అస్తిత్వానికి ప్రతీకలుగా కనిపిస్తాయి. నెల్లూరులో ఉండే ప్రజల ఆచార, వ్యవహారాల్ని గురించి వివరిస్తూనే పసితనం నిండిన మనసుకు పడ్డ గాయాల్ని పలుకరిస్తారు. […]

Continue Reading
Posted On :

కరోనా కవిత: “విశ్వ విజేతలవుదాం” (కవిత)

కరోనా కవిత: “విశ్వ విజేతలవుదాం” -వంజారి రోహిణి తిరుగుబాటు – పోరుబాటరణరంగంలో యుద్ధం…ప్రాచీన చరిత్ర లోరాజులకు రాజులకు మధ్యరాజ్యాలకు రాజ్యాలకు మధ్యరాజ్య కాంక్షతో రక్తాన్నిఏరులై పారించారు…చివరికి అందరి ప్రాణాలు గాల్లోఅన్నీ కట్టెలు మట్టిలో….ఆధునిక చరిత్ర లోప్రాంతానికీ ప్రాంతానికీ మధ్యదేశానికీ దేశానికీ మధ్యకులానికీ కులానికీ మధ్యమతానికీ మతానికీ మధ్యమనిషికి మనిషికి మధ్యఆధిపత్యం కోసం అణిచివేతవివేక రహిత విద్వేషం….ఫలితం…కొందరి గెలుపు కొందరి ఓటమిహత్యలు ఆత్మాహుతులువరదలై పారిన నెత్తుటి కన్నీరువర్తమాన ప్రపంచంలోఅందరికీ ఒకటే శత్రువుకరోనా వైరస్మనుషులంతా ఒకటైప్రాంతాలన్నీ ఒకటైదేశాలన్నీ ఒకటైవిశ్వ మంతా […]

Continue Reading
Posted On :

తప్పటడుగు(కథ)

తప్పటడుగు -వంజారి రోహిణి “నీతా! బంటి, రీతూ రడీనా? వాళ్ళ స్కూల్ బస్ వచ్చింది, పిల్లలను పంపు” అన్నాడు అరవింద్ పేపర్ లో తలదూర్చి. “ఆ రడీ అయ్యారు” అంటూనే బంటీ,రీతూల భుజాలకి బ్యాగ్ లు తగిలించి చేతికి చిన్న లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఉండే బాస్కెట్లను అందించింది నిఖిత.  ఓకే డాడీ, మామ్ టాటా అంటూ స్కూల్ బస్ ఎక్కేసారు ఇద్దరు. “నీతా నేను కూడా ఈ రోజు ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి” […]

Continue Reading
Posted On :