బెట్టు విడిచిన చెట్టు (బాల నెచ్చెలి-తాయిలం)
బెట్టు విడిచిన చెట్టు -అనసూయ కన్నెగంటి ఎక్కడి నుండో ఎగురుకుంటూ వచ్చి అక్కడున్న వేప చెట్టు మీద వాలింది గోరింక. దాంతో చాల కోపం వచ్చేసింది చెట్టుకు. దానిని ఎలాగైనా తన మీద నుండి ఎగిరిపోయేలా చేయాలనుకుని గట్టిగా అటూ ఇటూ ఊగసాగింది వేప చెట్టు. కొమ్మపై కూర్చున్న గోరింకకు ఉన్నట్టుండి ఆ చెట్టు ఎందుకు ఇలా ఊగుతుందో అర్ధం కాక కంగారు పడుతూ చుట్టూ చూసింది. ఆ సమయంలో గాలీ,వానా ఏదీ రావటం లేదు. చుట్టు […]
Continue Reading







































































