ప్రమద -బి. టిఫనీ
ప్రమద బి. టిఫనీ -సి.వి.సురేష్ ఆఫ్రికన్ అమెరికా రచయత్రి tiffany బి. రాసిన “the distance love” కవిత లో ఎంత స్వల్ప మాటలతో,ఎంత గాడత ను వ్యక్త పరిచారో చదివి ఆశ్చర్య పోయాను. ఈ కవిత ను తెలుగు లోకి అనువదించాల్సిన అవసరం ఉందని భావించాను. ఈ కవిత లో అభివ్యక్తి, ఆ శైలి మనం గమనించాల్సిన అంశం. ఆంగ్లం నుండి, తెలుగు లోకి అనుసృజన చేయడానికి సిద్దపడి, “సుదూర ప్రేమ” ను కవిత ప్రియులకు […]
Continue Reading













































































