కథాతమస్విని-1
కథాతమస్విని-1 త్వమేవాహం రచన & గళం:తమస్విని ***** https://youtu.be/QUA1Cut7Syg తమస్విని -నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో సరిగమలు శీర్షికతో కథలు రాస్తున్నాను . మాది గుంటూరు జిల్లా లోని చింతలపూడి అనే గ్రామం . MA Political science చదివాను. హైద్రాబాద్ లో నివాసం. మా వారు ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకటకృష్ణ మూర్తి. […]
Continue Reading












































































