అద్దం మీది తడిఆవిరి (కవిత)

అద్దం మీది తడిఆవిరి – శ్రీధర్ చౌడారపు కాలం కత్తికట్టిందని తిట్టుకోకు విధి వెక్కిరించిందని వెక్కివెక్కి ఏడవకు ఎదిగేకొద్దీ ఎన్నెన్నో జతకూడుతూనే ఉంటాయి అంతులేనన్ని అనుబంధాలు అలవోకగా అంటుకట్టుకుంటుంటాయి బరువు ఎక్కువైందనో ఏమో బాధ్యతలు దూరంగా లాగేసాయనో ఏమో సంబంధాలు కొన్ని Continue Reading

Posted On :