ప్రముఖ రచయిత్రి త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ముఖాముఖి
https://youtu.be/_LOaxuIrNZU ప్రముఖ రచయిత్రి త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** ప్రముఖ రచయిత్రి త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి మనుమరాలు, త్రిపురనేని గోపీచంద్ గారి కుమార్తె, ప్రముఖ నటులు త్రిపురనేని సాయిచంద్ గారి అక్క. వారి నాన్నగారి అసమర్థుని జీవయాత్ర పట్ల మక్కువ […]
Continue Reading