రాగసౌరభాలు- 23 (సురటి రాగం)
రాగసౌరభాలు-23 (సురటి రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులారా! నమస్తే. గత రెండు సంవత్సరాలుగా ఏకాధాటిగా సాగుతున్న రాగ సౌరభాలు వ్యాస పరంపరని ఆదరిస్తున్న అందరికి అనేక ధన్యవాదములు. మంగళకరమైన సురటి రాగ వైభవంతో ఈ వ్యాసావళికి మంగళం పలుకుతున్నాను. రాగాలు అనంతాలు. లక్షల సంఖ్యలో ఉన్న రాగాలలో కొన్నింటిని నా శక్తి మేరకు పరిచయాన్ని అందించాను. ఈ నెలతో ఈ పరిచయాలకు స్వస్తి. సురటి రాగం పురాతనమైనదే. కొన్ని సంప్రదాయ కీర్తనలు, మంగళ హారతులు […]
Continue Reading
