image_print

వినిపించేకథలు-25-అంతర్వాహిని- శ్రీమతి వాసవదత్త రమణ గారి కథ

వినిపించేకథలు-25 అంతర్వాహిని రచన :శ్రీమతి వాసవదత్త రమణ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో దూరదర్శన్ లోనూ న్యూస్ […]

Continue Reading
Posted On :