బొమ్మల్కతలు-7
బొమ్మల్కతలు-7 -గిరిధర్ పొట్టేపాళెం స్కూల్ రోజుల్లో చదువు, ఆటల మీదే ధ్యాసంతా. అందునా రెసిడెన్షియల్ స్కూల్ కావటంతో రోజూ ఆటపాటలున్నా చదువు మీదే అమితంగా అందరి ధ్యాసా. వారానికొక్క పీరియడ్ ఉండే డ్రాయింగ్ క్లాస్ రోజూ ఉంటే బాగుండేదనుకుంటూ శ్రద్ధగా డ్రాయింగ్ టీచర్ శ్రీ. వెంకటేశ్వర రావు సార్ వేసే బొమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అంత బాగా వెయ్యాలని ప్రయత్నించేవాడిని. అడపాదడపా బొమ్మలంటే ఆసక్తి ఉన్న ఒకరిద్దరం ఫ్రెండ్స్ ఏవో తోచిన […]
Continue Reading





















































































