కల్యాణి నీలారంభం గారి స్మృతిలో
కల్యాణి నీలారంభం గారి స్మృతిలో- (ఇటీవల పరమపదించిన కల్యాణి నీలారంభం గారికి నెచ్చెలి నివాళిగా వారి ఇంటర్వ్యూలని పాఠకులకు మళ్ళీ అందిస్తున్నాం -) -డా||కె.గీత Rendezvous with Kalyani a.k.a Life కల్యాణి నీలారంభం గారితో సాయిపద్మ కబుర్లు – సాయిపద్మ ఈ ములాకాత్ , ముఖాముఖీ కి పేరు పెట్టేటప్పుడు కూడా ఎంతో ఆలోచించాను. కల్యాణి గారు అందామా.. లేదా తెలుగు పేరు పెట్టలేమా అని.. నాకెందుకో ఆమె ఫైరీ స్పిరిట్ కి, రాందవూ అనే […]
Continue Reading
