వసంత కాలమ్-18 పోలిక
పోలిక -వసంతలక్ష్మి అయ్యగారి ఆరోగ్యమే మహాభాగ్యం,శరీరారోగ్యము, దేహదారుఢ్యమూ ఉంటేసరా? మందులతో నిలబెట్టుకునే ఆరోగ్యమైనా యీ రోజులకి ఓకే , కానీ మానసికారోగ్యమంటూ మరోటుందిగా ! మనసుఖాయిలా పడితే మందులూ వుండవంటారు.అసలు మనసుని యెందుకు కష్టపెట్టుకోవాలట?****బోలెడు మందులు మాకులతోపాటూ మరిన్ని టానిక్కులు పంపి Continue Reading