బతుకు (కథ)
బతుకు (కథ) – ఎం కె కుమార్ మనిషి బతుకు అనేది నీళ్ల మీది బుడగ అంటారు పెద్దోళ్లు. కానీ ఆ బుడగ పగిలిపోయేలోపు అది ఎంత గాలిని పీల్చుకుందీ, ఆకాశం కేసి ఎంత ఎత్తు ఎగిరిందీ అనేది ఎవడికి వాడు తేల్చుకోవాల్సిన కత. లోకంలో జనాలు బతికే బతుకులన్నీ ఒకే అచ్చులో గుద్దినట్టుంటాయి. ఏ టైముకి నిద్ర లేవాల, ఏ టైముకి బువ్వ తినాల, ఏ వయసులో పెండ్లి చేసుకోవాల అని అన్నీ లెక్కలేసుకుని బతుకుతా […]
Continue Reading


