కనువిప్పు (కథ)

కనువిప్పు (కథ) – డా.చీదెళ్ళ సీతాలక్ష్మి పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చి,నీళ్ళుచల్లి చక్కగా ముగ్గుపెట్టింది కమలా బాయి. ఇంటిపని చేసుకుని .పిల్లలకు స్కూల్ కు టైం అవుతుందని స్నానం చేసి వంటింట్లోకి వెళ్లి రాత్రే కోసిపెట్టుకున్న కూరగాయలు తీసి పోపు వేసింది.కుక్కర్ లో అన్నం,పప్పు వండుతుంది. ఇంతలో అమ్మ అమ్మా అంటూ పిలిచాడు పెద్ద కొడుకు పవన్. ఏంటి నాన్నా అంటూ అడిగింది తల్లి.”రాత్రి హోంవర్క్ చేసి అక్కడ పెట్టి మర్చిపోయా? నా నోటు బుక్.కనిపించడం లేదమ్మా” […]

Continue Reading
Posted On :