యుద్ధం.. భూతలానికి పెద్ద శాపం (కవిత)

యుద్ధం.. భూతలానికి పెద్ద శాపం. – అవధానం అమృతవల్లి ఒకరిస్వార్ధం ఒకరికి వేదన ప్రపంచాన్ని శాసించాలన్న చింతన రక్తపు టేరులతో తడిపేస్తోన్న కుటిల ఆలోచన అణగత్రొక్కడమే అధిపత్యపు చిరునామానా!? సంపద తమ నేలలో పారడమే తాము చేసుకున్న పాపమా!! సహజ సిద్ధ సిరుల గనులు తమ చుట్టూ ఉండటమే తమ మనుగడకు శాపమా!! ఎవరి నేలను ఎవరు ఆక్రమించదలచారో ఏ సరిహద్దు రేఖలను ఎవరు అతిక్రమించారో విజ్ఞానపు డేగ కళ్ళు విలువైన స్థావరాల ఆచూకీల గుట్టు విప్పేస్తుంటే.. […]

Continue Reading

అధిగమిస్తూ.. అంబరాన్ని చుంబిస్తూ(నెచ్చెలి-2023 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)

అధిగమిస్తూ.. అంబరాన్ని చుంబిస్తూ (నెచ్చెలి-2023 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) – అవధానం అమృతవల్లి ఆమె ఇప్పుడు  అప్పుడు  పొరలు పొరలుగా విడిపోతూనే ఉంది బంధాలు భాధ్యతల చట్రంలో చెరుకు గడలా నలిగి పోతూనే ఉంది తీపిని పంచుతూ ఎందుకూ పనికిరాని పిప్పిలా మిగిలిపోతూనే ఉంది ఇంటా బయట గౌరవాన్ని నిలబెట్టుకోటానికి నిరంతరం గానుగెద్దులా తిరుగుతూనే ఉంది నిద్ర పొద్దులను తరిమేసి నిశితో స్నేహము చేస్తోంది.. అలిసిపోతున్న శరీరానికి పట్టుదల తైలాన్ని పూసి ముందడుగు వేస్తోంది.. […]

Continue Reading