image_print

మూసుకున్న తలుపు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథ)

మూసుకున్న తలుపు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథ) – డా. నల్లపనేని విజయలక్ష్మి కాషాయ వస్త్రాలను ధరించి సన్యసించడానికి వెళుతున్న ప్రౌఢ వయస్కునిలా సూర్యుడు. వెళుతూ వెళుతూ అతడు పంచిన నారింజ రంగు కాంతులతో మిడిసిపడుతూ రాబోతున్న చీకటిని గుర్తెరగని ఆకాశం. ఏమిటిలా అనిపిస్తుంది? రాబోయేది చీకటేనా? వెన్నెలకాంతను […]

Continue Reading

స్నేహమయీ! (కవిత)

 స్నేహమయీ! -డా. నల్లపనేని విజయలక్ష్మి తెన్ను తెలియని ప్రయాణంలో తెరచాపై ఒడ్డు చేర్చింది నువ్వే ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రాణానికి ఊరట నిచ్చింది నువ్వే వడగాలికి ఉడికిపోతున్నప్పుడు కమ్మతెమ్మెరై సేదతీర్చింది నువ్వే చలిగాలికి వణికిపోతున్నప్పుడు వెచ్చని ఓదార్పయింది నువ్వే నీ వాన జల్లులో తడిశాకే కదా! ఈ యంత్రం చిగురించింది వికసించే పువ్వును చూసి పసిపాపలా నవ్వటం పచ్చని చెట్టును చూసి పరవశించటం రాలిన ఆకుల గలగలల్లో రాగాలు వినడం నిన్ను చూసే కదా నేర్చుకున్నాను ఉద్విగ్నంగా ఊగిపోయినా ఆగ్రహంతో […]

Continue Reading