నారి సారించిన నవల-5
నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 5 1929 లో ప్రచురించబడిన ‘చంపకమాలిని’ నవల వ్రాసిన ఆ. రాజమ్మ అప్పటికే తిరువళిక్కేణి లేడీ వెల్డింగ్ డన్ ట్రైనింగ్ కాలేజీలో సంస్కృత అధ్యాపకురాలు. సంస్కృత కన్నడ భాషలలో చంద్రమౌళి, మధువన ప్రాసాదము మొదలైన రచనలను చేసింది. ‘చంపకమాలిని’ చారిత్రక నవల. జనమంచి సుబ్రహ్మణ్య శర్మ ఈ నవలను పరిష్క రించారు. ఆంధ్రనారీమణులకు ఈ నవల అంకితం చేయబడింది. గొప్ప కుటుంబంలో […]
Continue Reading



