వదిలొచ్చేయ్… (కవిత)
వదిలొచ్చేయ్… -డి.నాగజ్యోతిశేఖర్ రాతిరి దుప్పట్లో విరిగిన స్వప్నాలని ఎత్తి పారబోసిగుండెదోసిలిని ఖాళీ చేయాలని …. దుఃఖపు వాకిట్లోకూలబడిన నిన్నటి ఆశల ముగ్గునిహత్తుకొని ఓ కొత్త వర్ణాన్ని అద్దాలని…. పెరట్లో పాతిన బాల్యపుబొమ్మని వెలికి తీసిపచ్చని కలల్ని పూయాలని… వంటింటి కొక్కేనికి గుచ్చిన ఆత్మనోసారి తిరిగి గాయపు దేహంలో కి ఆహ్వానించాలని… తెగిన నక్షత్రపువాక్యాలనిపదం పదంగా కూర్చుకొనినీదైన కవితొకటి రాయాలని….వసి వాడని పూల ఋతువొకటి ఆలింగనం చేసుకొనిరాలిన గతాలని సమాధి చేయాలని….ఎంతగా తపించావోనాకు తెలుసు!మరెంతగా దుఃఖించావోఅదీ తెలుసు! నువ్వొస్తావని…నువ్వుగా వస్తావనిఎన్ని రాత్రుల్ని హత్య చేసిఉదయాలకు ఊపిరిపోసానో….ఎన్ని శిశిరాలను […]
Continue Reading