జ్ఞాపకాలసందడి -33
జ్ఞాపకాల సందడి-33 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు -2 మానయనమ్మ పేరు లచ్చయ్యమ్మట మరీ పాత కలంపేరు అని మోడిఫైచేసి లక్ష్మి అని చేర్చి సుందరలక్ష్మి అనిఅక్కకి పెట్టారు .తాతగారి పేరు సుబ్బారావు అనిఅన్నయ్యకి పెట్టారు .గుంటూరు వాళ్ళ ధర్మమని బతికున్న వాళ్ళపేర్లు పెట్టారుకనక. మా అమ్ముమ్మపేరు. సూరమ్మ అని పెట్టలేదుట నాకు .అది వింటే గుడ్డిలో మెల్ల సూరమ్మ కంటే కామేశ్వరి కాస్త నయంగావుందని. అప్పటినించి నోరు మూసుకున్న . పోనీ కామేశ్వరిని కాస్త నాజూకుగా […]
Continue Reading