మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021 ఫలితాలు

-ఎడిటర్

మహిత సాహితీ సంస్థ & నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక సంయుక్తంగా నిర్వహించిన “తమిరిశ జానకి కథా పురస్కారం” ఉగాది కథల పోటీ-2021 ఫలితాలు:

ఎంపికైన మూడు ఉత్తమ కథలు (ఒక్కొక్కటికి రూ.1116 వెయ్యి నూట పదహార్లు వంతున)

1) కళ్ళల్లో ప్రాణాలు(జి . ఎస్. లక్ష్మి)
2) ఆగిపోకు సాగిపో(పి.వి.శేషారత్నం)
3) స్వాభిమాని(రామలక్ష్మి జొన్నలగడ్డ)

సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలు-12

1) చెట్టునీడలో ప్రాణదీపం(డా.రమణ యశస్వి)
2) వంచిత(శాంతిశ్రీ బెనర్జీ)
3) సంస్కారపు చిరునామా(ఆదూరి హైమావతి)
4) శబరి(గౌతమి సి.హెచ్)
5) రామచిలక(రావుల కిరణ్మయి)
6) ఒక అమ్మ డైరీ(ఎమ్.సుగుణరావు)
7) ఆ తొలిఅడుగు(దినవహి సత్యవతి)
8) అర్ధాంగి(ఆలేఖ్య రవి కాంతి)
9) అమ్మా ఊపిరి పీల్చుకో(నండూరి సుందరీ నాగమణి)
10) ధరిత్రీ నీ సహనానికి జోహార్లు(కొమ్ముల వెంకట సూర్యనారాయణ)
11) సర్దుకొని పో(రాచకొండ సుబ్బలక్ష్మి)
12) తిక్క కుదిరింది(చెంగల్వల కామేశ్వరి)

మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీకి అత్యుత్తమ స్పందన లభించింది. విజేతలందరికీ అభినందనలు.

ఉత్తమ కథలు ఈ సంచికలో (ఏప్రిల్ 10న) నెచ్చెలిలో ప్రచురింపబడ్డాయి. సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలు మే నెల నుండి నెలకు రెండు కథల చొప్పున ప్రచురించబడతాయి. ఇందులో ఉత్తరప్రత్యుత్తరాలకు తావులేదు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.